Menu bar





Saturday, September 21, 2013

ఆంధ్ర ప్రదేశ్ లో ఆదాయ వనరుల వికేంద్రీకరణ జరగక పోవడం వల్లనే ఇప్పుడు ఈ ప్రత్యెక రాష్ట్ర డిమాండ్ వచ్చింది ..
ఆదాయ వనరులు అన్నీ హైదరాబాద్ కే పరిమితం చెయ్యడం వల్ల .. ఆ ఆదాయాన్ని తామొక్కరే అనుభవించాలి అన్న దురాశతో తెలంగాణా కృత్రిమ ఉద్యమం వచ్చింది ..
దాని వల్ల మనం నేర్చుకోవలసింది ఏంటంటే .. అధికార వికేంద్రీకరణ , ఆదాయ వనరుల వికేంద్రీకరణ జరిగితే ఇలా ఆధిపత్య పోరు .. దురాశలు ఉండవు .
కానీ ఇంత జరిగినా మళ్ళీ హైదరాబాద్ కే పెట్టుబడులు అంటున్నది కేంద్ర ప్రభుత్వం .. రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్ లో పెట్టబోతున్నది .. రాష్ట్రములో కరీంనగర్ , వరంగల్ , వైజాగ్ , విజయవాడ లాంటి చోట్లకి విస్తరించవచ్చు కదా ?
నాకేం అర్థం కావడం లేదు కేంద్ర ప్రభుత్వ పరిస్తితి ..
హైదరాబాద్ ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడానికి చేస్తున్న కుట్ర కాదు కదా ? ఏమో ..

No comments:

Post a Comment