Menu bar





Showing posts with label videos. Show all posts
Showing posts with label videos. Show all posts

Tuesday, November 12, 2013

ఓయి తెలుగువాడా!

ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
అన్నా కష్టలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి
అన్నా కష్టలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి
సత్యగ్రహణం చేసి ఒక తండ్రిని ధారపోసి
దాయాదుల వెన్ను వంచి
సొంత గడ్డ సమర్జించి
తెలుగు జాతి పరువు పెంచి
సమైక్యతని నిర్వచించి
ఇప్పుడు రాష్ట్ర పటం చించి చించి
ఏమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది
ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా
ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా
మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ
మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ
ఆంధ్ర సీమ తెలంగాణా ఒక్కొక్కటి ఊడ
ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ
పట్టిచ్చామనుకో ఇప్పుడు వేరు బాట చీడ
ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది
ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
జాతి మహా యాత్ర ఇలా సాగే ఓ మాయిగాని
జాతి మహా యాత్ర ఇలా సాగే ఓ మాయిగాని
నడుమున మన అడుగులు తడబడిపోతే
నడకలలో వడిపోతే
మనకు మనకు చెడిపోతే
గొంతుల శ్రుతి విడిపోతే
కలయిక సందడిపోతే
ఒక స్నేహపు ముదిపోతే తడిపోతే
ఏమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది
ఓయి తెలుగువాడా
ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
ఓయి తెలుగువాడా
ఓయి తెలుగువాడా
ఓయి తెలుగువాడా
తకదింటి నడుమ గోడ
తకదింటి నడుమ గోడ
తకదింటి నడుమ గోడ

 


Wednesday, October 2, 2013

కేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి సమైక్య సెగ


కేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి సమైక్య సెగ తగిలింది. తల్లి ప్రధమ వర్ధంతికి హాజరవడానికి వచ్చిన పనబాక లక్ష్మిని కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. 60 రోజులుగా సీమాంధ్ర జిల్లాలో సమైక్య ఉద్యమం జరుగుతున్నా.. మంత్రి పదవికి పనబాక రాజీనామా ఎందుకు చేయలేదని సమైక్య వాదులు నిలదీశారు. త్వరలోనే రాజీనామా విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని పనబాక లక్ష్మి హామీ ఇవ్వడంతో సమైక్యవాదులు శాంతించారు.

Monday, September 30, 2013

హెలీకాప్టర్ దిగుతు పడిపోయిన కెసిఆర్ ...!



సర్రిగ్గా నడవడం చేతకాదు...... వీడికేమో కొత్త రాష్ట్రం కావాలంట....

Wednesday, September 25, 2013

తెలంగాణ వద్దు : కెసిఆర్!


1956 సంగతి సరే, 1996 సంగతి ఏమిటి?

1996 - శాసన సభలో తెలంగాణాకి కి సంబందించిన 610 GO కి వ్యతిరేకంగా మాట్లాడిన కెసిఆర్ ఆ తర్వాత 'తెలంగాణా' పల్లవి ఎందుకెత్తుకున్నారు. ఆనాడు పార్టీ ఆదేశాల మేరకు, పార్టీ ఆలోచనా రీతి మేరకు ఆ విధంగా మాట్లాడాను అని సమర్ధించుకోవచ్చు. మరి, ఆ వెసులుబాటు ఇతరులు తీసుకుంటే 'ఊసరవెల్లులు' అని తిట్టి పోస్తున్నారు. ఆనాడు ఆయనేమన్నాడో ఇక్కడ చూడండి *

excellent speech about samaikyandhra


కెసిఆర్ పై నిప్పులు చెరిగిన ఆనాటి ముఖ్యమంత్రి ఫర్యులు డా,, రాజశేఖర్ రెడ్డి


హైదారాబాద్ లొ జరిగిన "సేవ్ ఆంధ్రప్రదేశ్" సభలో గజల్ శ్రీనివాస్ గారి ప్రసంగం


హైదారాబాద్ లొ జరిగిన "సేవ్ ఆంధ్రప్రదేశ్" సభలో అశోక్ బాబు గారి ప్రసంగం


Saturday, September 21, 2013

సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో శ్రీమతి సత్యవాణి గారి ప్రసంగం

సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో శ్రీమతి సత్యవాణి గారి ప్రసంగం.......