Menu bar





Showing posts with label funny_clips. Show all posts
Showing posts with label funny_clips. Show all posts

Saturday, November 9, 2013

ముందుకు పోతే నుయ్యి .. వెనక్కి పోతే గొయ్యి

ఓట్ల కోసం రాష్ట్ర విభజన మొదలు పెట్టారు ... ఇప్పుడు తెరాస తోక జాడించి విలీనం లేదు తొక్కా లేదు అని మడత కాజా పెట్టింది ...
ఇప్పుడు సీమాంధ్రలో అడ్రస్ లేకుండా పోవటమే కాకుండా తెలంగాణాలో గెలిచే అవకాశాలూ లేక .. అసలీ బలవంతపు రాష్ట్ర విభజన ఎందుకు చేస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకున్న కాంగ్రేస్సోళ్ళు...
ముందుకు పోతే నుయ్యి .. వెనక్కి పోతే గొయ్యి

Saturday, November 2, 2013

Saturday, October 12, 2013

Thursday, October 10, 2013




నిజమైన ప్రజా ఉద్యమం సమైక్యానికీ .... కృత్రిమ తెలంగాణా రాజకీయ ఉద్యమానికీ .. అసలు తేడా ఇదే ..

నిజమైన ప్రజా ఉద్యమం సమైక్యానికీ .... కృత్రిమ తెలంగాణా రాజకీయ ఉద్యమానికీ .. అసలు తేడా ఇదే ..

Wednesday, October 2, 2013


లంకల పుట్టినోల్లో అందరు రాక్షసులే , ఆంధ్రా ఒళ్ళు కుసంస్కారులు , హీనులు , సన్నాసులు , జంతువులూ " ~ కథల కెసిఆర్.
...
1) నీ కొడుకుని , కూతురుని ఎక్కడ సదివిన్చినావ్ ? ....ఆంధ్రలా ( గుంటూరు)


2) నీ మనుమడిని ఎవరి స్కూల్ ల సదివిన్చినావ్ ? ..... ఆంధ్ర ఒళ్ల స్కూల్ ల ( Oakridge )






3) నీ కోడల్ని ఏడికెల్లి తెచ్చుకున్నావ్ ? .....ఆంధ్రా కెల్లి
4) నీ కొడుకు కి ఎవరి పేరు పెట్టినవ్ ? ...ఆంధ్ర అయన పేరు.


5) నీ పార్టీకి చందాలు ఇచ్చింది ఎవరు ? ....ఆంధ్ర Contractorలు
6) నీ పుటిల్లు ఏడ ఉంది ?......విజయనగరం అని నువ్వే చేప్తివి .
7) నీ పేపర్ ల పెట్టుబడి పెట్టినోల్లు ఎవరు ? ....ఆంధ్రా ల " పెద్ద పెద్ద దందాలు" చేసేతోల్లు.

....గియాన్ని అడిగితే తల ఎందుల పెడ్తావ్ దొరా ? .... నీకు చేతనైతే తెలంగాణా తే , అంతేకాని " తెలంగాణా-ఆంధ్ర " కు కొట్లాటలు పెట్టక్ 

Tuesday, October 1, 2013








 అయ్యా  ప్రధానిమంత్రి గారు!  రోబొకు మీకు పెద్దగా తేడా లేదనుకుంటాను!