కెసిఆర్
ని చంపాల్సిన అవసరం ఎవరికీ ఉంది....తెలంగాణా కి పోరాడాడు కాబట్టి తెలంగాణా వాళ్ళు చంపరు.....సీమాంధ్ర కెసిఆర్ గారి సొంత గడ్డ కాబట్టి సీమాంధ్ర వాళ్ళు కూడా చంపాల్సిన అవసరం లేదు. తెరాస లో నెంబర్ 2 హరీష్ రావు గారు.... నెంబర్ 1 కెసిఆర్ గారు.....మరి కెసిఆర్ ని ఎవరు చంపాలని ప్లాన్ చేస్తున్నారు.....దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది..

No comments:
Post a Comment