Menu bar





Wednesday, October 2, 2013

ఈ పేపర్ లో ఉన్న న్యూస్ ప్రకారం రాష్ట్రాలు డివైడ్ ఐతే దేవాదాయ శాఖా నుంచి వచ్చే ఆదాయం హైదరాబాద్ కన్నా ఎక్కువ అది సీమ ఆంధ్రులే తింటారు అని అంటున్నారు! అంత ఆదాయం మాకే ఉన్నపుడు మీది తినే కర్మ మాకేం పట్టింది? విభజన జరిగితేనే అది మాకి వస్తుంది కాని జరగకుంటే స్టేట్ మొత్తానికి దేవాదాయ శాఖా సమానంగా పంచుతుంది! ఇక్కడ దేవాదాయ శాఖా కి వచ్చే ఆదాయం పెద్దది అని మీరే అంటున్నారు..మేము మీలా స్వార్థం చూసుకొని ఉంటె మా ఆదాయం మాకే కర్చుపెట్టాలి అనే వాళ్ళం. ఐన సీమ ఆంధ్రులు తెలుగువారి ఐక్యత కోరుకోవటం వల్లే ఎక్కడ కర్చు పెట్టిన ఏమి మాటాడలేదు! విభజన అంటే బయం కాదు, "అన్న దమ్ములు లాగా విడిపోదాం అంటారు కదా" తమ్ముడు తప్పు దారిలో పొతే సరైన దారిలో పెట్టె బాద్యత అన్న పైననే ఉంటుంది ఇప్పుడు సీమ ఆంధ్రులు చేస్తోంది కూడా అదే!!!

No comments:

Post a Comment