Menu bar





Sunday, September 29, 2013

హైదరాబాద్ లో ఉండలేం......!

Andhra jyothi 29-9-13
హైదరాబాద్ ఆదాయం కోసం దురాశతో కృత్రిమ ఉద్యమాలు రెచ్చకొట్టి .. మా హైదరాబాద్ ని సర్వనాశనం చేస్తున్నారు కదరా !!
మీ లంగా ఉద్యమాలు మీ జిల్లాల్లో చేసుకోండిరా .. మా హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్లకు ఎవ్వరికీ మీ విభజన వాదం అక్కర లేదు . మీ జిల్లాలనుంచి వచ్చి పుక్కట్లో OU హాస్టళ్ళలో తిష్టవేసినవాళ్ళ ఉద్యమం మీది ..
మా హైదరాబాద్ జోలికి రాకండిరా .. మా బతుకుతెరువు నాశనం చెయ్యకండి .. మీ తొక్కలో ఉద్యమాన్ని మీ జిల్లాల్లో చేసుకోర్రి
ఇట్లు
బాధతో ఒక హైదరాబాదీ.....

No comments:

Post a Comment