కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ఖచ్చితంగా జరుగుతుంది అంటున్నది ... మనం జరగనివ్వం అంటున్నాం ..
రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హైదరాబద్ విషయంలో మూడు ఆప్షన్ లు ఉంటాయి అంటున్నారు ..
1. UT చెయ్యడం
2. ఢిల్లీ తరహ పాలనతో రెండు ప్రాంతాలకి శాశ్వత రాజధానిగా ..
3. రాష్ట్రాన్ని మూడుగా విభజించడం ..
హైదరాబాద్ ను గోవా తరహాలో ప్రత్యెక రాష్ట్రము చేసి తెలంగాణా , సీమాంధ్రకు కొత్త రాజధానులు నిర్మించడం ..
ఈ సందర్భంలో UT అంటే ఏమిటి తెలుసుకోండి
No comments:
Post a Comment