Menu bar





Monday, September 30, 2013

సమైక్య సభ x విబజన సభ

































అది రాజకీయనాయకులు లేకుండా కేవలం ప్రజలు , ప్రజా సంఘాలు మాత్రమే ఉన్న సభ ..
ఇది కేవలం రాజకీయ నాయకులు వారి కార్య కర్తలు , వారి జెండాలు తప్ప సామాన్య ప్రజలు లేని సభ .
ఆ సభలో రాష్ట్ర విభజన జరిగితే వచ్చే సమస్యలు మాట్లాడితే ...
ఇక్కడి సభలో ఆంధ్రోళ్ళని బండ బూతులు తిట్టడమే సభ అయ్యింది .
ప్రజా సభలో రాత్రి 9 అయినా పూర్తి క్రమశిక్షణతో జరిగిన సభ .. అశోక్ బాబు పూర్తిగా మాట్లాడే వరకు కదలని ప్రజలు . 

రాజకీయ సభలో సాయంత్రం 7 గంటలు అవగానే కెసిఆర్ మాట్లాడుతుండగానే జనాలు వెళ్ళిపోయారు . 
ఆ ప్రజా సభలో సగం మంది ఆడవారు .. 
ఎంతో క్రమశిక్షణతో సభ పూర్తి అయ్యేవరకు హుందాతో ఉంటె .. 
ఇక్కడ ఈ రాజకీయ సభలో తెరాస ఆడపడచులు  ఈలలు , చిందులు.......

No comments:

Post a Comment