Menu bar





Monday, September 30, 2013

ఇది నిజమే ..కానీ
కేవలం రాజకీయ నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాల కోసం ఉద్యమాలు రెచ్చకోట్టారు . అభివృద్ది ఎవడిక్కావాలి ?.. ప్రజలు ఏమైపోతే ఎవడిక్కావాలి ? ..
ప్రొఫెసర్ అనిపించుకునే పోరంబోకులు కూడా ఇప్పుడు పార్టీ టికెట్ ల కోసం ఎగబడేది అందుకే ..
పాపం ఈ పిచ్చోళ్ళకి అది అర్థం కావటం లేదు ..

No comments:

Post a Comment