Menu bar





Monday, September 30, 2013

నోట్లపై ప్రచారం తగునా?



తెలంగాణా అనేది భారత దేశంలో ఉందా లేక పాకిస్తాన్లో ఉందా ?
ఈ వేర్పాటువాదులు ఇంకా రజాకార్ల రాజ్యంలో ఉన్నాము అనుకుంటున్నారా ?
భారత దేశంలో ఉంటూ భారతీయులని తరిమికొడతాం అంటున్న ఈ వేర్పాటువాదులు ఈ దేశానికి అవసరం లేదు ..
అన్నదమ్ముల్ల విడిపోదాము అంటూనే అమ్మాబూతులు తిడతారు ..
విడిపోయి కలిసుందాం అంటూనే తరిమికోడతాము అంటారు ..
ఈ వేర్పాటువాదులు ఖచ్చితంగా ఖాసిం రజ్వి వారసులే కానీ ..మన భారతీయులు ఎంత మాత్రం కాబోరు ..
అందుకనే మేము విభజనని ఇంత గట్టిగా వ్యతిరేకించేది


















No comments:

Post a Comment