తెలుగు జాతి కోసం ఎంతో శ్రమిస్తూ పోరాడుతున్న సమైక్యవాదులకు ముఖ్య విజ్ఞప్తి
1) దయచేసి ఒక్కరూ కూడా భౌతిక దాడులకు దిగవద్దు........
2) అలా చేస్తే ఎప్పటినుండో కారణాల కోసం చూస్తున్నకాంగ్రెస్ అధిష్టానం +
కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జ్...... టియర్ గ్యాస్........ కాల్పులు
అరెస్టులు....... 144 Section...... రాష్ట్రపతి పాలన లాంటి వాటి వల్ల మన
శక్తిని, ఉద్యమకారులను...... విలువైన ప్రాణాలను కూడా కోల్పోతాం.
3)
కాబట్టి ఎవరూ కూడా భౌతిక దాడులకు పాల్పడకుండా........ మన శాంతియుత
ఉద్యమాన్ని కొనసాగించి......... మన సమైక్యాంధ్రను నిలబెట్టి
కాపాడుకుందాం.......
4) మరికొద్ది
రోజుల్లోనే దేశ రాజధాని చుట్టుముడదాం....... డిల్లీలో లక్షల మందితో నిరవధిక
నిరాహార నిరశన దీక్షకు దిగుదాం....... తద్వారా ప్రపంచానికి...... అలానే
దేశానికి మన న్యాయపోరాటాన్ని విశ్వవ్యాప్తం చేసి...... ఇతర రాష్ట్రాల ప్రజల
మద్దతు పొందుదాం.
5) కాంగ్రెస్ అధిష్టానం మెడలు వంచి మన లక్ష్యాన్ని సాధిద్ధాం.
ఎలాగూ సత్యం న్యాయం కోస్తాంధ్ర రాయలసీమ ప్రజల వైపే ఉంది.......
కాబట్టి సహనంతో ఉద్యమిద్దాం....... సమైక్యాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని
సాధిద్ధాం ..... + ..... 'తెలుగు జాతి ఐక్యత విశ్వవ్యాప్తంగా వర్ధిల్లాలి' .... + ......
>+< జై తెలుగు తల్లి - జై జై సమైక్యాంధ్ర - జై హింద్ >+<
No comments:
Post a Comment