మా బతుకు తీస్తే.. నీ అంతు చూస్తాం! బొత్సకు మహిళల శాపనార్ధాలు
కాయకష్టం మీద బతికే మాలాటి వాళ్లంతా నష్టపోతున్నా పట్టించుకోవడం లేదు. ఎక్కడో దాక్కుని ఏవేవో మాట్లాడుతున్నావ్...ఇక్కడి కొస్తే
నీ సంగతి తేలుస్తాం అని హెచ్చరించారు. మీకంటే చీము రక్తం లేదు... మాకు
తిండి లేకపోయినా రాష్ర్టం కోసం రక్తం చిందిస్తామంటూ బొత్సపై ఆగ్రహం వ్యక్తం
చేశారు. కర్ఫ్యూ కారణంగా విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్లోని
బొంకులదిబ్బ వద్ద పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్న మహిళలను అక్కడినుంచి
వెళ్ళిపొమ్మని పోలీసులు హుకుం జారీ చేశారు. కొంతమంది పోలీసులు వారి
దుకాణాలను బలవంతంగా తొలగించారు. ఈ సందర్బంగా కడుపుమండిన మహిళలు వారిపై
తిరగబడ్డారు. ఆగ్రహంతో ఊగిపోతూ దీనికంతటికీ బొత్సే కారణమంటూ తిట్లు
లంఘించుకున్నారు.
కాయకష్టం మీద బతికే మాలాటి వాళ్లంతా నష్టపోతున్నా పట్టించుకోవడం లేదు. ఎక్కడో దాక్కుని ఏవేవో మాట్లాడుతున్నావ్...ఇక్కడి
No comments:
Post a Comment