విభజన జరిగితే మూడు ప్రాంతాల్లో వచ్చే సమస్యలను టెక్నికల్ గా వివరిస్తూ సియమ్ అయిన కిరణ్ మొహమాటం లేకుండా చెప్పగల్గుతున్నాడు.
సమస్యలు లేవనెత్తడంలో ఏ రాష్ట్రంలో అయిన ప్రతిపక్షం ముందు ఉంటుంది.మరి విజన్ ఉన్న నాయకుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు చెప్పలేక పోతున్నాడు.?
రాష్ట్రంలో విద్య, ఉపాధి, వనరులపైన చంద్రబాబుకి అవగాహన లేదా లేక రాజకీయ లభ్దీ కోసం ఏమైన చూస్తున్నాడా?
No comments:
Post a Comment