సమైక్యవాదులకు సుభవార్త :
సమైక్యవాదులకు సుభవార్త :
పార్లమెంట్ ఎన్నికలు may / 2014 లో జరుగుతాయి, అంటే may కు ఆరు నెలల ముందు
ఏవిధమైన పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు ఎన్నికల కోడ్ అమలులోకి
వస్తుంది .. అంటే డిసెంబర్ 2013 లోపు తెలంగాణా కు సంబంధించి అన్ని
వ్యవహారాలు పూర్తి చెయ్యాలి, అంటే ఇంకో రెండు నెలల లోపు కేబినేట్ నోట్
పూర్తి చెయ్యాలి దానిని రాష్ట్రపతికి పంపించాలి అయన ఆ నోట్ ను రాష్ట్ర
అసంబ్లి కి పంపాలి, అసంబ్లి లో దాని గురించి చర్చ జరగాలి ఆ తరువాత ఆ నోట్ను
రాష్ట్రపతి పార్లమెంట్కు పంపాలి, అప్పుడు పార్లమెంట్ లో దానికి వోటింగ్
జరగాలి ఆ తరువాత ఆ బిల్ రాష్ట్రపతికి పంపాలి అప్పుడు రాష్ట్రపతి
ఆమోదించాలి, ఇవ్వన్ని ఇంకో రెండు నెల్లల్లో జరుగుతాయా?????? కాబట్టి 2014
ఎన్నికల వరకు రాష్ట్రము ఎట్టిపరిస్తితుల్లో సమైక్యం గా ఉంటుంది, 2014
ఎన్నికల్లో గెలిచే పార్టీని బట్టి 2014 తరువాత సమైక్యమో విభజనో
తేలుతుంది............
No comments:
Post a Comment