Menu bar





Tuesday, October 1, 2013

హైదరాబాద్ యూటీ కాని యూటీ అట! కొత్త ప్రతిపాదన! తిక్కిరి బిక్కిరి ప్రతిపాదన! దీనిపై చర్చే వద్దు. విభజన నిర్ణయం వెనక్కు తీసుకున్న తర్వాతే ఏ చర్చలైనా! మేడమీద పెట్టిన కత్తి 60 రోజులు దాటినా దించనే లేదు! అడకత్తెరలో పెట్టి అభిప్రాయాలడగడం అదేం ప్రజాస్వామ్యం?

రాజకీయ నేతలు - ఏ పార్టీ వాళ్ళయినా - విభజన తీర్మానం రద్ద్డు చేయించాలి. ఆ తర్వాతే మాటలైనా మంతనాలైనా !

No comments:

Post a Comment